You Are Here: Home » సఖి » అందం » {Mమం తప్పకుండా విటమిన్ ‘ఇ’…

{Mమం తప్పకుండా విటమిన్ ‘ఇ’…

{Mమం తప్పకుండా విటమిన్ ‘ఇ’ క్యాప్సూల్ వేసుకుంటే చర్మ, కేశ పోషణకు, సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని వేసుకోవటం ఇష్టం లేని వారు వేడి నీటిలో శుభ్ర పరచిన సూది లేదా పిన్ మొనతో క్యాప్సూల్‌కి చిన్నగా రంధ్రం పెట్టి దానిలో ఉన్న విటమిన్ ఎ ఆయిల్‌ను పిండి బయటకు తీసి ముఖానికి రాసుకుంటే నిగనిగలాడే చర్మం సొంతం అవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top