You Are Here: Home » Posts tagged "హలోబ్రదర్ (1994)"

హలోబ్రదర్ (1994)- మనసిచ్చి ఇచ్చి బరువాయె

పల్లవి : మనసిచ్చి ఇచ్చి బరువాయె వయసొచ్చి గిచ్చి గొడవాయె ఇది ఏమి ప్రేమరో... ఇది ఎంత ఘాటురో ఇక చాలు లాలిజో... ఓ... ॥ చరణం : 1 ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం ఓరి మనసా కోరి కలిశా తీర్చు గుణపాఠం చలి వేళ ఎద గోల అదిరేలా అధరాలే అందాలే చలి భలే లేవోయి చెలే నీదోయి పెదాలే తేనె జల్లోయి ఈ జతలో॥ చరణం : 2 ఓరి తనువా ఇంత చనువా చాటు చె లగాటం ఓసి మగువా ఉంటె చొరవ లేదు మొగమాటం తెరతీశా పెన వేశా గురిచూశా పరిచేశా ప్రాయాలే సొగసరే న ...

Read more

హలోబ్రదర్ (1994)- కన్నెపెట్టరో కన్ను కొట్టరో… ఓ ఓ ఓ…

పల్లవి : కన్నెపెట్టరో కన్ను కొట్టరో... ఓ ఓ ఓ... పాలపిట్టరో పైట పట్టరో... ఓ ఓ ఓ... అరె అరె అరె... ॥ గుట్టు గుట్టుగా జట్టుకట్టరో జంట చేరితే గంట కొట్టరో ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను బెట్టె కట్టి ఉట్టె కొట్టి తీరతాను ఓ ఓ ఓ ఓ... చరణం : 1 చూపు చూపుకొక చిటికల మేళం చూసి పెట్టనా చిట్టెమ్మో ఊపు ఊపుకొక తకదిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మో అదిరిపడిన కుడి ఎడమల నడుమున ఉడుకు వయసు ముడి పెట్టుకోనా అసలు సిసలు లవ్ కిటుకులు తె ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top