You Are Here: Home » Posts tagged "సూపర్ హీరోస్ (1997)"

సూపర్ హీరోస్ (1997)- అచ్చ తెలుగుభాషరా అమ్మంటే

పల్లవి : అచ్చ తెలుగుభాషరా అమ్మంటే అచ్చు వేద ఘోషరా అమ్మంటే ఆప్యాయత కంచంలో అనురాగంలా తొలి అన్నం ముద్దరా అమ్మంటే ఆత్మీయత పలకంపై అనుబంధంలా తొలి అక్షర ముత్యంరా అమ్మంటే ॥ చరణం : 1 ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా అవనిమీద సృష్టికర్త అమ్మరా ॥ గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా అమ్మంటే స్పష్టమైన యాసరా ॥ చరణం : 2 అమ్మపాట మానవాళి జాతీయగీతం అమ్మమాట ఆవుపాల జలపాతం ॥ పాల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top