You Are Here: Home » Posts tagged "సందీప్"

అరుంధతి (2009)-చందమామ నువ్వే నువ్వే

పల్లవి : చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేశావే డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం డోలారే... ఇల్లంతా బృందావనం పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం ॥ చరణం : 1 ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి ఇలా సందళ్ళే రావాలని ఇన్నేళ్ళు చూసింది మా మామిడి ఇలా గుమ్మంల ...

Read more

నిన్నేపెళ్లాడతా (1996)- నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే

పల్లవి : నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా సరేరా కుమారా అలాగే కానీరా మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా సెలక్షన్ చూశాం శభాషంటున్నాం ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతారులేరా సరేరా కుమారా అలాగే కానీరా నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం చరణం : 1 ప్రేమదాకా ఓకే పెళ్లి మాత్రం షాకే చాలురా నారద నీ హరికథ పెళ్లయే యోగమే నీకున్నదా ఇంటిలో ఇందరం ఉన ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top