శివాజీ (2007)- నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్
పల్లవి : నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్ (2) పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... నవ్వల్లే మువ్వల్ మువ్వల్... నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్లకు జారిపడి పని బడేట్టు చేరితి పైన బడి వాజి వాజి వాజి రారాజీ నా శివాజీ వాజి వాజి వాజి రేరాజే నా శివాజీ చూపే కత్తికదూ అది నా సొత్తుకదూ నీలో వాసన నా తనువంతా పూసెళ్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇపుడే గుండె ముట్టి వెళ్లు చరణం : 1 సిరివెన్నెలవే మెలిక మల్లికవే వ ...
Read more ›