You Are Here: Home » Posts tagged "వెలుగునీడలు (1961)"

వెలుగునీడలు (1961)- సరిగంచు చీరకట్టి

పల్లవి : సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడిగి (2) జలసాగ నాతో రాయే వయ్యారి ముద్దులగుమ్మ సినిమాకు పోదం లేవే గయ్యాళి రంగులబొమ్మ నిలపర చిన్నోడో నీ సోకు నీ ఠీకు ఏడనేర్చినావురో ఈ నీటు ఈ గోటు మింగమెతుకు లేదాయె మీసాలకు సెంటాయే ఏటేటా బిడ్డాయె ఓపిక ఉడిగీ పోయే ఇంట్లో ఈగలమోత బయట పల్లకిమోత ॥ చరణం : 1 సంపాదన జేసుకోను సత్తావున్నాదీ సక్కనైన సుక్కనాకు పక్కనున్నాదీ సామి సల్లగా జూసి సంతువున్నాదీ ఇంతకన్న సొర్గమంటె ఎక్కడున్నదీ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top