You Are Here: Home » Posts tagged "వి.రామకృష్ణ"

చక్రవాకం (1974)- వీణలేని తీగను నీవులేని బ్రతుకును

పల్లవి : వీణలేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను ॥వీణలేని॥ జీవించలేను... మరణించలేను... చరణం : 1 మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది॥వీణలేని॥ మరువలేని మనసుకన్నా నరకమేముంది ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది ॥వీణలేని ॥ చరణం : 2 వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది తీగ మారినా కొత్త రాగం పలకనంటుంద ...

Read more

అందాల రాముడు (1973)- ఎదగడానికెందుకురా తొందరా

సాకీ : ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా... ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ.. జోజో జోజో... జోజో జోజో... పల్లవి : ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర ॥ జోజో జోజో... జోజో జోజో... చరణం : 1 ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి కాలేజీ సీట్లు అగచాట్లురా అవి కొనడానికి ఉండాలి నోట్లురా చదువు పూర్తయితే మొదలవ్వును పా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top