You Are Here: Home » Posts tagged "రేణుక"

అరుంధతి (2009)-చందమామ నువ్వే నువ్వే

పల్లవి : చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేశావే డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం డోలారే... ఇల్లంతా బృందావనం పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం ॥ చరణం : 1 ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి ఇలా సందళ్ళే రావాలని ఇన్నేళ్ళు చూసింది మా మామిడి ఇలా గుమ్మంల ...

Read more

అన్నమయ్య (1997)- తెలుగుపదానికి జన్మదినం

పల్లవి : తెలుగుపదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపథం ఏడుస్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం అన్నమయ్య జననం... ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం... చరణం : 1 అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి నీరదమండల నారదతుంబుర మహతీగానపు మహిమలు తెలిసి సితహిమకంథర యతిరాట్‌సభ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top