రాధాగోపాళం (2005)- తొలికోడి కూసేను తెలవార వచ్చేను
పల్లవి : తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో ॥ నాదు మొరకాస్త ఆలించి నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో॥ చరణం : 1 ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి ముగ్గులు పెట్టాలి గోపాలుడా కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి చెంగు విడి చిపెట్టు గోపాలుడా చెంగు విడి చిపెట్టి సెలవిచ్చి పంపితే మాపటేళకు మళ్లీ వస్తాను తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను ...
Read more ›