You Are Here: Home » Posts tagged "రాజశ్రీ"

ప్రేమికుడు (1995)- ఊర్వశీ ఊర్వశీ

పల్లవి : ఊర్వశీ ఊర్వశీ డటేకిటీజీ ఊర్వశీ వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ॥ గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ॥ ఓ చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు॥ చరణం : 1 చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ॥ ఓ చెలి తెలుసా తెలుసా జీ ...

Read more

జెంటిల్‌మెన్ (1993)-కొంటెగాడ్ని కట్టుకో కొంగుకేసి చట్టుకో

పల్లవి : కొంటెగాడ్ని కట్టుకో కొంగుకేసి చట్టుకో కోటి వన్నెలున్న దాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ల పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలీ చీకట్లు॥॥ చరణం : 1 అందర్నీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే॥ చిన్నారి మైనా చిన్నదాన నేగాలం వేశానంటే పడితీరాలెవరైనా బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనీదేదీ లేదే॥ చరణం : 2 కొన చూపుతోనే వేశావు బాణం రేపావు నాలో నిలువె ...

Read more

జెంటిల్‌మెన్ (1993)- చికుబుకు చికుబుకు రైలే అదిరెను దీని స్టైలే

పల్లవి : చికుబుకు చికుబుకు రైలే అదిరెను దీని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే॥ దీని చూపుకు లేదు ఏ భాషా కళ్లలోనే ఉంది నిషా ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును శోష॥ చరణం : 1 అహ... సైకిలెక్కి మేం వస్తుంటే మీరు మోటర్ బైకులే చూస్తారు అహ... మోటర్ బైకులో మేం వస్తే మీరు మారుతీలు వెతికేరు అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వ స్తే మీరు బ్యాగీ ప్యాంట్సుకై చూస్తారు అహ... బ్యాగీ ప్యాంట్సుతో మేం వస్తే మ ...

Read more

దళపతి (1992)-అరె చిలకమ్మా చిటికేయంటా

పల్లవి : అరె చిలకమ్మా చిటికేయంటా నువు రాగాలే పాడాలంటా ఇక సాగాలి మేళాలంటా ఈ సరదాలే రేగాలంటా ఓ చిన్నోడా పందిర వేయరా ఓ రోజూపూవు మాలే తేరా ఈ చినదాని మెడలో వేయరా నడిరేయంతా సందడిచేయరా ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే ॥ చరణం : 1 చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా అహ ఊరి లోనివారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీ ...

Read more

ప్రేమ పావురాలు (1989)- నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా

పల్లవి : నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా ॥జతలేక॥ ఆ మనసేమో నా మాటే వినదంటా ॥మనసేమో॥ కదిలించేను కరిగించేను నన్నంటా నా మనసేమో నా మాటే వినదంటా ॥మనసేమో॥ చరణం : 1 ఎడబాడంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను (2) ప్రేమ పిలుచుట లోకమాపుట ఎవరికి తెలుసంటాను నువు లేకుంటే ఏమీ తోచదు నాకంటా ॥మనసేమో॥ చరణం : 2 ఓహో.... ఓహో... హో... ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోధించేనీపూట (2) ప్రేమలో సర్వం విడనాడేను ధైర్యం విడలేనంటా ఈ లోకానికి నువు తెలప ...

Read more

సింధుభైరవి (1985)- రసమంజరీ…

పల్లవి : రసమంజరీ... సొగసైన కలికి సుఖకేళి పడతి స్వరమధువు ప్రియ వధువు కులుకుల కొలికి వలపుల చిలికి అడుగిడె అభినవ రసమంజరి॥ చరణం : 1 స్వరమంగళ లలనా ఎద వీడగలనా పరువాల స్మరణ మరుజన్మం కరుణ అను మెరుగుల దయచూడక మనగలనా జ్వలనా చెలి తపఃఫలం స్వయం సిద్ధం చేకొన విడివడెనా ముఖం దాచవలెనా... ఆ.... ముఖం దాచవలెనా మృదుమధుర వదనా నీ మోమందు పూర్ణేందు ప్రభల్ కనగ నా ఎడద సుఖానపడు॥ చరణం : 2 రూపం కనుటకు తొందర తొలగెను తొలుత తోచ పరిపాటి గంగన ...

Read more

రాగమాలిక (1982)- పూజకొరకై విరిసే పూలను తుంచనేల భువిలో

పల్లవి : పూజకొరకై విరిసే పూలను తుంచనేల భువిలో నీ పూజకొరకై విరిసే పూలను తుంచనేల భువిలో ఇది ఏ ఘటనో దివిలో సభలో విధి నిర్ణయమో॥పూజకొరకై ॥ చరణం : చలిగాలి తొణికేటి పువ్వులజాతి వడగాలి వసివాడే ఏమానీతి ॥ కోవెల ఉంటే దీపం ఏదీ దీపం ఉండీ నీ వెలుగే దీ పొగిలెను సుమ నా ఎదను గరళం పొరలెను సుమా బాష్పజల గళం బంగరు కల అది కరిగిన కథ నా బ్రతుకే మారెను రాయిలా కనులను ముసిరిన కటిక చీకటుల మనసున నిండిన వేళలో విడివడి వెడలెను మురిపెము ఎద ...

Read more

మేరీ మాత (1971)- సాగరతీర సమీపాన

పల్లవి : సాగరతీర సమీపాన తరగని కావ్య సుధా మధురం కాల చరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం॥సాగరతీర॥ చరణం : 1 పచ్చని వృక్షములలరారు బంగరు పైరులు కనరారు ॥పచ్చని ॥ మాయని సిరులే సమకూరు వేలాంగణ్ణి అను ఊరు ॥సాగరతీర॥ చరణం : 2 విరితావులను వెదజల్లి వీచే చల్లని చిరుగాలి (2) ఆవు దూడల ప్రేమగని పాడెను మమతల చిన్హమని ॥సాగరతీర॥ చరణం : 3 మట్టిని నమ్మిన కర్షకులు మాణిక్యాలు పొందేరు (2) కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు ...

Read more

మేరీమాత (1971)-కరుణామయివే మేరీమాత

పల్లవి : కరుణామయివే మేరీమాత కన్నులు తెరవాలి కనులు తెరిచి పేదవాని కాళ్లు ఇవ్వాలి॥ చరణం : 1 కన్నెమాత దేవసభలో తలుపు తెరిపించు (2) కలత మాపి మనసు విరియ వెలుగు ప్రసరించు వెలుగు ప్రసరించు...॥చరణం : 2 కోటి జనుల వెతలు తీర్చ వరలు ఓ తల్లీ (2) కన్నబిడ్డను నీకు విడిచి ఒంటినే తల్లీ జగతి సాగెను నీ వలెనే... తరులు పెరిగెను నీ వలెనే... పూలు పూచెను నీ వలెనే... కనికరించవే నా తల్లీ... నా తల్లీ...॥ చిత్రం : మేరీమాత (1971) రచన : ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top