You Are Here: Home » Posts tagged "ముళ్లపూడి వెంకటరమణ"

రాధాగోపాళం (2005)- తొలికోడి కూసేను తెలవార వచ్చేను

పల్లవి : తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో ॥ నాదు మొరకాస్త ఆలించి నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో॥ చరణం : 1 ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి ముగ్గులు పెట్టాలి గోపాలుడా కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి చెంగు విడి చిపెట్టు గోపాలుడా చెంగు విడి చిపెట్టి సెలవిచ్చి పంపితే మాపటేళకు మళ్లీ వస్తాను తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను ...

Read more

ప్రేమించిచూడు (1965)- మేడమీద మేడగట్టి కోట్లు

పల్లవి : మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు హలో హలో కమాన్ కమౌట్ రాముందు అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు ॥ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3) చరణం : 1 ఆడపిల్ల మాటమీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు మీసకట్టు తీసివేసి కాసపోసికోకచుట్టి గాజులేసికొమ్మందు ॥ డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం॥ బుచ్చబ్బాయ్ పని కావా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top