You Are Here: Home » Posts tagged "ముద్దమందారం (1981)"

ముద్దమందారం (1981)- అలివేణీ ఆణిముత్యమా

పల్లవి : అలివేణీ ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో జాలినవ్వు జాజి దండలో అలివేణీ ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో జాజిమల్లీ పూలగుండెలో అలివేణీ ఆణిముత్యమా... చరణం : 1 కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి (2) నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా... అందాల అమ్మకి కుందనాల కొమ్మకి (2) అడుగు మడుగులొత్తనా మెత్ ...

Read more

ముద్దమందారం (1981)-మందారం… ముద్దుమందారం

పల్లవి : మందారం... ముద్దుమందారం మందారం... ముద్దమందారం ముద్దుకే ముద్దొచ్చే మువ్వకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్దమందారం ముగ్థ శృంగారం (2)॥ చరణం : 1 అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్లు పరికిణీ కుచ్చిళ్లూ విరి వాలుజడ కుచ్చుల సందళ్లు కన్నెపిల్లా కాదు కలల కాణాచి కలువ కన్నులా కలల దోబూచి॥ చరణం : 2 పలుకులా రా చిలకలా అలకలా ప్రేమ మొలక ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top