You Are Here: Home » Posts tagged "బాలు. డి.శ్రీనివాస్"

రోబో (2010)- ఎగ్గ్‌లో సిలికాన్ చేర్చి

ఓ మరమనిషి మాలోకి రా... (2) ఎగ్గ్‌లో సిలికాన్ చేర్చి తీగలతో తినిపించి హార్డడిస్క్‌లో మెమొరీ కూర్చి చెడిపోని దేహంతో చనిపోని ప్రాణంతో ఆరోజ్ఞానం నీకే నేర్పితే విజ్ఞానం తెలిపే ప్రయత్నం ॥మరమనిషి॥ మార్గం చూపుతూ మనిషిని బాగు చెయ్ మమతే నేర్పుతూ జగమే మార్చు ప్రాణికోటికి మంచి కోరుకో నిజాయితీని ఎన్నడు వీడకు యంత్రుడ యంత్రుడ యంత్రుడ నా యంత్రుడ (2) నా తెలివి ఇంతే కదా నీ జ్ఞానం ఎంతో కదా నా భాషలు ఆరు సరి సృష్టించావ్ నూరు మర ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top