You Are Here: Home » Posts tagged "బాలాజి"

ఝుమ్మంది నాదం (2010)-లాలి పాడుతున్నది ఈ గాలి

పల్లవి : లాలి పాడుతున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో హైల పట్టు హైలెస్సా బల్లాకట్టు హైలెస్సా అద్దిర బాబు హైలెస్సా అక్కడ పట్టు హైలెస్సా సన్నాజాజి చీరకట్టి సిన్నాదొచ్చి హైలెస్సా కన్నూగొట్టే హైలెస్సా... తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా చరణం : 1 గాలి కొసల లాలి ఆ పూల తీవెకు వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు బుడి బుడి నడకలకు భూమాత లాలి ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మ లాలి ఉంగా ఉం ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top