ప్రేమ పావురాలు (1989)- నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
పల్లవి : నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా ॥జతలేక॥ ఆ మనసేమో నా మాటే వినదంటా ॥మనసేమో॥ కదిలించేను కరిగించేను నన్నంటా నా మనసేమో నా మాటే వినదంటా ॥మనసేమో॥ చరణం : 1 ఎడబాడంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను (2) ప్రేమ పిలుచుట లోకమాపుట ఎవరికి తెలుసంటాను నువు లేకుంటే ఏమీ తోచదు నాకంటా ॥మనసేమో॥ చరణం : 2 ఓహో.... ఓహో... హో... ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోధించేనీపూట (2) ప్రేమలో సర్వం విడనాడేను ధైర్యం విడలేనంటా ఈ లోకానికి నువు తెలప ...
Read more ›