You Are Here: Home » Posts tagged "ప్రేమదేశం (1996)"

ప్రేమదేశం (1996)- ఓ వెన్నెల… తెలిసేదెలా నే…

పల్లవి : ఓ వెన్నెల... తెలిసేదెలా నే... ఓ నేస్తమా... నిలిచేదెలా నే... కళ్లు కళ్లు కలిశాయంటా వలపే పూవై పూచిందంటా నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్లా ॥కళ్లు॥ ఓ వెన్నెల కలిపేదెలా... చరణం : 1 జడివాన నింగినీ తడి చేయునా? గంధాలు పూవుని విడిపోవునా? న న్నడిగి ప్రేమా ఎదచేరెనా వలదన్న ఎదనూ విడిపోవునా మరిచాను అన్న మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా ఓ వెన్నెల కలిపేదెలా నే... చరణం : 2 వలపించు హృదయం ఒకటే కదా ఎడ ...

Read more

ప్రేమదేశం (1996)- వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

పల్లవి : వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే॥ కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ॥ చరణం : 1 ఆశ ఎన్నడు విడువదా అడగరాదని తెలియదా నా ప్రాణం చెలియా నీవేలే విరగబూసిన వెన్నెల వదిలివేయకే నన్నిలా రా రా దా ఎద నీవే కాదా నిదురనిచ్చే జాబిలి నిదుర లేక నీవే వాడినావా॥ చరణం : 2 మంచు తెరలో కలిసిపోయి మదన సంధ్య తూగెనే పుడమి ఒడిలో కలలు కంటూ పాపా నీవు నిదురపో మల్లె అందం మగువకెరుక మనసు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top