You Are Here: Home » Posts tagged "ప్రేమతో…రా! (2001)"

ప్రేమతో…రా! (2001)- ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ

పల్లవి : ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే॥ హాయ్ రామా ఇదేమి ప్రేమ హంగామా వరించ తరమా అందమ్మా అయోమయంగా ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ॥రామా॥ చరణం : 1 ఏచోటా నా పాదం నిలబడనంటుంది ప్రతిబాట నీవైపే పదపద అంటోంది మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది అది కూడా చిత్రంగా బాగానే ఉంది ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం తప్పుకొనే దారేదో వెతకాలి ...

Read more

ప్రేమతో…రా! (2001)-పున్నమిలా వచ్చింది ప్రేమ

సాకీ : కనిపించావే తారలా కరుణించావే దేవిలా వరమిచ్చావే ప్రేమగా ప్రేమగా ప్రేమగా పల్లవి : పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ పండగలా నవ్వింది ప్రేమ ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి ముద్దర వే సే ప్రేమ హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా॥ చరణం : 1 నీ రాకతో శశిరేఖతో నా కంటిపాపలో వెల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top