You Are Here: Home » Posts tagged "పిడుగు రాముడు (1966)"

పిడుగు రాముడు (1966)- పిలిచిన పలుకవు ఓ జవరాలా

పల్లవి : పిలిచిన పలుకవు ఓ జవరాలా (2) చిలిపిగ ననుచేర రావా! రావా! పిలిచిన పలుకవు ఓ జవరాలా కలువల రాయుడు చూసే వేళ (2) చెలియను కవ్వించు వేలాయేలా కలువల రాయుడు చూసే వేళ చరణం : 1 చల్లగ విరిసే నీ చిరునవ్వులు (2) మల్లెలు కురిసెను నాలోన తొలిచూపులలో చిలికిన వలపులు (2) తొందర చేసెను నీలోన ॥ చరణం : 2 జగములనేల సొగసే నీదని (2) గగనములో దాగే నెలఱేడు మనసున దోచే మరుడవు నీవని (2) కనుగొంటినిలే ఈనాడు॥॥ పిలిచిన పలుకవు ఓ జవరాలా చిత్ ...

Read more

పిడుగు రాముడు (1966)- ఓహోహో… ఓహో… హో

పల్లవి : ఓహోహో... ఓహో... హో (2) ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి ॥రేయి॥ చరణం : 1 ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో॥మబ్బు॥ ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో (2) కలగా వన్నే కవ్వించేవో॥రేయి॥ చరణం : 2 చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను॥ నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను (2) నీలో నేనై... నిలిచున్నాను...॥రేయి॥ చరణం : 3 ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను (2) నీవు లేని వెన్నెలలోన ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top