You Are Here: Home » Posts tagged "పవిత్రబంధం (1996)"

పవిత్రబంధం (1996)- కార్యేషు దాసి కరణేషు మంత్రి

పల్లవి : కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా చరణం : 1 పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచికోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థమూ లేని త్యాగం భార్యగా రూపమే పొందగా చరణం : 2 కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top