You Are Here: Home » Posts tagged "పల్లవి"

సత్యం (2003)- పిలిచిన పలకదు ప్రేమ

పల్లవి : పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ అందని వరమే ప్రేమ మనసుకు తొలికలవర మా ప్రేమే మధురం ప్రేమే పదిలం ఏమీకాదో క్షణికం అన్నీ తానే ప్రణయం ఐ లవ్ యూ లవ్ యూ రా (4)॥ చరణం : 1 వలపును చినుకుగ భావించా అది నా తప్పుకదా వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా ఎన్నేళ్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు లాభం నష్టం చూడకు ప్రేమవదు తప్పుంటే అది ప్రేమది కాదే తప్పంతా ప్రేమించిన నాదే ప్రేమ ప్రేమ ప్రేమ ...

Read more

శుభసంకల్పం (1995)- హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా సూర్యుడైనా సలవ సెంద్రుడైనా

పల్లవి : హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా (2) సూర్యుడైనా సలవ సెంద్రుడైనా కోటి సుక్కలైనా అష్టదిక్కులైనా నువ్వైనా... అహ నేనైనా... అహ రేవైనా... అహ నావైనా.. సంద్రాన మీనాల సందమే... హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా (2) నీలాల కన్నుల్లో సంద్రవే హైలెస్సో హైలెస్సా నింగి నీలవంతా సంద్రవే హైలెస్సో... హైలెస్సా ॥ నేల కరిగిపోతే సంద్రవే ఏఏఏ... ఓఓఓ... ఓహో ఓహో ఓహో నేల కరిగిపోతే సంద్రవే నీటిబొట్టు పెరిగిపోతే సంద్రవే (2) ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top