You Are Here: Home » Posts tagged "నిహాల్"

కుదిరితే కప్పుకాఫీ (2011)- శ్రీకారం చుడుతున్నట్టు

పల్లవి : శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ నీ కనులేవి చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండ గ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా ॥ జల జల జల జాజుల వాన కిల కిల కిల కిన్నెర వీణ మిల మిల మిన్నంచులపైన మెలిదిరిగిన చంచల యాన మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణ చరణం : 1 నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో గమనించవు కాసె్త ...

Read more

లక్ష్మీ కళ్యాణం (2007)- అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక

పల్లవి : అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక అడిగేశా ఉండలేక చాల్లే బెట్టు చేయక ఔననుకో గోరువంకా అలుసిచ్చాను గనుక జరిగిందే తెలుసుకోక నాపై నిందలేయక నీకేమి ఊసుపోక నాదే నేరమనక నిజమంతే వాదించక... ఆ... చరణం : 1 ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది నా ఒంటి నడక నాకే నచ్చకుంది నాతోనే నాకు గొడవైనట్టు ఉంది నా నుంచి నేనే వేరైనట్టు ఉంది ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది మూగనేంకాను మాటకాలేను ఏమిటౌతున్నది చరణం : 2 నాతోట పువ్వ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top