You Are Here: Home » Posts tagged "దేవా"

తొలిప్రేమ (1998)- గగనానికి ఉదయం ఒకటే

పల్లవి : గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ...॥ చరణం : 1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా కలకాలం మం ...

Read more

ప్రేమలేఖ (1996)-చిన్నాదానా ఓసి చిన్నాదానా

పల్లవి : చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్నా రైలులోన చిక్కాయిలే చీనీ పళ్ళు॥ చరణం : 1 నువ్వు నేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాలా ఏం కావాలో చెవిలో చెప్పేయ్ చిన్నమ్మా ఓ సింగపూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక రెండో మూడో ఇళ్ళిస్తానే బుల్లెమ్మా ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాళిని గట్టి నా పక్క నువ్వు ఉండక్కర్ల జాలీగా నీ మెరుపుల చూపులు చాలు నీ ...

Read more

ప్రేమలేఖ (1996)- ఎరుపు లోలాకు కులికెను కులికెను

పల్లవి : ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను ॥ అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ॥ చరణం : 1 మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత వయసంతా వయసంతా చిరు కవితల కవ్వింత ॥ ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టూ తిప్పెనమ్మా ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top