జీవనజ్యోతి (1975)- సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ
పల్లవి : సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ సిన్నీ ఓ సిన్నీ ఓ సన్నజాజుల సిన్నీ ఓ వన్నెగాజుల సిన్నీ తుర్రుమని నువ్వెళ్ళిపోతే తూరుపుదిక్కు ఆపేస్తుంది ఉరిమురిమీ చూశావంటే ఉత్తరదిక్కు ఊపేస్తుంది జింజిరి జిమ్ జింజిరి జిమ్ (2) ॥ చరణం : 1 కల్లబొల్లి మాటలతో అల్లరిపెడితే నన్నల్లరిపెడితే వెల్లువ గోదారిలా కమ్మేస్తాను నిన్ను కమ్మేస్తాను గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్ ...
Read more ›