You Are Here: Home » Posts tagged "చెంచులక్ష్మి (1958)"

చెంచులక్ష్మి (1958)- చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?

పల్లవి : చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా? ఓ నరహరి! చిగురు కోయగలవా? చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే! చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే! చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే! ఓ చెంచిత! చిగురు కోయగలనే! చరణం : 1 ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా? (2) ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలవా? ఓ నరహరి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top