You Are Here: Home » Posts tagged "చిన్ననాటి కలలు (1975)"

చిన్ననాటి కలలు (1975)- ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

పల్లవి : ఎలా తెలుపను ఇంకెలా తెలుపను మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే ఎలా తెలుపను ఇంకెలా తెలుపను చరణం : 1 ఎన్నడు అందని పున్నమి జాబిలి (2) కన్నుల ముందే కవ్విస్తుంటే కలగా తోచి వలపులు పూచి (2) తనువే మరచి తడబడుతుంటే॥తెలుపను॥ చరణం : 2 గుడిలో వెలసిన దేవుడు ఎదురై (2) కోరని వరాలే అందిస్తుంటే ఆ భావనలో ఆరాధనలో (2) అంతట నీవే అగపడుతుంటే॥తెలుపను॥ చిత్రం : చిన్ననాటి కలలు (1975) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : టి.చలప ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top