You Are Here: Home » Posts tagged "చక్రవాకం (1974)"

చక్రవాకం (1974)- వీణలేని తీగను నీవులేని బ్రతుకును

పల్లవి : వీణలేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను ॥వీణలేని॥ జీవించలేను... మరణించలేను... చరణం : 1 మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది॥వీణలేని॥ మరువలేని మనసుకన్నా నరకమేముంది ఆ నరకమందే బ్రతకమని నా నొసట నువ్వే రాసింది ॥వీణలేని ॥ చరణం : 2 వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది తీగ మారినా కొత్త రాగం పలకనంటుంద ...

Read more

చక్రవాకం (1974)- ఆ… ఆ… ఆ… సరిగమ రిమదదాగరిసా

పల్లవి : ఆ... ఆ... ఆ... సరిగమ రిమదదాగరిసా దనిసరినిరి సానీ దాపా మపదని పదపనీ దపమ గరిస నీరీసా వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము॥ వీణలోనా... తీగలోనా... చరణం : 1 మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము అది ఎప్పుడవును గానము ॥ నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము రాగభావములేకమైనది రమ్యమైన గానము వీణలోనా... తీగలోనా... చరణం : 2 గతజన్మ శృతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీతమైనది ॥ సరిగమ పదనిసా నిదపమగరిసా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top