You Are Here: Home » Posts tagged "చంటి (1992)"

చంటి (1992)- పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం

పల్లవి : పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం॥ కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ...॥ చరణం : 1 తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి సాకింది నా కన్నతల్లి లాలించు పాటలో నీతంతా తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా ॥ చరణం : 2 తాళంటే తాడనే తలచాను నాడ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top