You Are Here: Home » Posts tagged "కోటి"

అరుంధతి (2009)-చందమామ నువ్వే నువ్వే

పల్లవి : చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేశావే డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం డోలారే... ఇల్లంతా బృందావనం పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం ॥ చరణం : 1 ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి ఇలా సందళ్ళే రావాలని ఇన్నేళ్ళు చూసింది మా మామిడి ఇలా గుమ్మంల ...

Read more

మల్లీశ్వరి (2004)-నీ నవ్వులే వెన్నెలనీ

పల్లవి : నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ॥నవ్వులే॥ చరణం : 1 బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మని చేసి అణువణువు వెండివెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి నీ నవ్వులే... ॥ చరణం : 2 పగలంతా వెంటపడినా చూడవు నావైపు రాత్రంతా కొ ...

Read more

మల్లీశ్వరి (2004)-నీ నవ్వులే వెన్నెలనీ

పల్లవి : నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ॥నవ్వులే॥ చరణం : 1 బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మని చేసి అణువణువు వెండివెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి నీ నవ్వులే... ॥ చరణం : 2 పగలంతా వెంటపడినా చూడవు నావైపు రాత్రంతా కొ ...

Read more

ఎలా చెప్పను (2003)- ఈ క్షణం ఒకే ఒక కోరిక…

పల్లవి : ఈ క్షణం ఒకే ఒక కోరిక... నీ స్వరం వినాలని తియ్యగా ॥క్షణం॥ తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా ॥క్షణం॥ చరణం : 1 ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగా వెళ్లావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది... ఆ... మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది॥క్షణం॥ చరణం : 2 రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది రేపు నువ్వు రాగానే కాస్త నచ్ ...

Read more

నువ్వునాకునచ్చావ్ (2001)- ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే

పల్లవి : ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామా నన్నుదాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యొరామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో... భయం దేనికో... ॥ చరణం : 1 వద్దన్నకొద్దీ తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా నన్నస పెట్టి ఈ సరదా నేర్పినదే నువు గనక నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారీ తోచదుగా ...

Read more

నువ్వునాకునచ్చావ్ (2001)- ఆకాశం దిగివచ్చి మబ్బులతో

పల్లవి : ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి (2) ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం మా ఇళ్ల లేత మావిళ్ల తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే ॥ చరణం : 1 చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వాన విల ...

Read more

నువ్వేకావాలి (2000)- కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు

పల్లవి : కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు॥ మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు నువ్వూ నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు... ఓ... ఓ...॥ చరణం : 1 ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకుని ఏం లాభం కలై పోదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతిక్షణం ఎదురయ్యే నన్నే దాటగలదా॥ చరణం : 2 గాలిపటం గగనానిదా ఎగర ...

Read more

పెళ్లి చేసుకుందాం (1997)-కోకిల కోకిల కూ అన్నది

పల్లవి : కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ అన్నది దేవత నీవని మమతల కోవెల తలపు తెరిచి ఉంచాను ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో ॥ చరణం : 1 గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మజన్మలందు నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా॥ చరణం : 2 వాలు కళ్లతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామా వ ...

Read more

అబ్బాయిగారి పెళ్లి (1997)- ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో

పల్లవి : ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఒళ్లోకొస్తే వయ్యారాలు ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు॥ చరణం : 1 నడిచొచ్చే న చ్చే వయసులివీ చెలి సొగసులివీ దొరికాయి దోరగా కలిసొచ్చే పిచ్చి మనసులివీ కసి వరసలివీ కలిశాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు ప్రేమించుకుంటే వేళాపాళా లేనే లేవులే... లేనే లేవుల ...

Read more

పెదరాయుడు (1995)- బావవి నువ్వు భామని నేను

పల్లవి : బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ మోజులు రేపే మల్లెలకాలం నిద్దర కరువవనీ॥ కొత్తకోక కిర్రెక్కిపోనీ సన్న రైక వెర్రెక్కిపోనీ (2) కన్నెసొగసే దుమ్మిత్తిపోనీ॥ చరణం : 1 ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు జంటను వెతికే వేళ ఇది తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మగడా రెక్కలు విప్పిన రాతిరిది హోయ్... పైన చూస్తే తళుకుల తార కింద చూస్తే వెన్నెల ధార పక్కనున్నాయ్ ముద్దుల డేరా సక్కగొచ్చి హత్తుకుపోరా పడుచు ఒడినే పం ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top