You Are Here: Home » Posts tagged "కె.ఎస్.చిత్ర"

శ్రీరామరాజ్యం (2012)-దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది

పల్లవి :దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ మీ కోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామకథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి మనసంతా వెలిగించి నిలిపే నిధి సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే'దేవుళ్లే' చరణం : 1 అయోధ్యనేలే దశరథరాజు అతని కులసతులు గుణవతులు మువ్వురు పుత్రకామ యాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర క ...

Read more

మిస్టర్ మేధావి (2007)- కళ్లు కళ్లతో కలలే చెబితే

పల్లవి : కళ్లు కళ్లతో కలలే చెబితే వునసు వునసుపై అలలా పడితే॥కళ్లతో॥ కొత్తకొత్తగా చిగురించేదే ప్రేవు చూపు చూపుతో చిరు ఢీ కొడితే నవ్వు నవ్వుతో స్నేహం కడితే నిన్నలేనిది నేడు చేరితే ప్రేవు అందంగా అందంగా పెనవేస్తూ బంధంగా చేస్తుంది చిత్రంగా బ్రతుకంతా వుధురంగా వుది వేగం పెరిగితే ప్రేవు హృది రాగం పలికితే ప్రేవు ఎదలేకం అరుుతే వనం తొలిప్రేవు దిల్ మే ప్యార్ హై వున్ మే ఇష్క్ హై॥కళ్లతో॥ చరణం : 1 ఉండదుగా నిదురుండదుగా వురి ...

Read more

ఛత్రపతి (2005)- నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని

పల్లవి : నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది॥ చరణం : 1 వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగదు ఇకపైన పొరబాటు నమ్మరా అమ్మని నా మీద నీ ఒట్టు॥ చరణం : 2 తప్పటడుగు ...

Read more

ఎలా చెప్పను (2003)- ఈ క్షణం ఒకే ఒక కోరిక…

పల్లవి : ఈ క్షణం ఒకే ఒక కోరిక... నీ స్వరం వినాలని తియ్యగా ॥క్షణం॥ తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా ॥క్షణం॥ చరణం : 1 ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగా వెళ్లావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది... ఆ... మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది॥క్షణం॥ చరణం : 2 రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది రేపు నువ్వు రాగానే కాస్త నచ్ ...

Read more

కలిసుందాం…రా! (2000)- మనసు మనసు కలిసిపోయే

పల్లవి : మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ॥ ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన॥॥ చరణం : 1 కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలూగే ఉషారంతా మాదేలే నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువు ఆడేవేళ అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి॥ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్ప ...

Read more

నువ్వేకావాలి (2000)- కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు

పల్లవి : కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు॥ మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు నువ్వూ నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు... ఓ... ఓ...॥ చరణం : 1 ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకుని ఏం లాభం కలై పోదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతిక్షణం ఎదురయ్యే నన్నే దాటగలదా॥ చరణం : 2 గాలిపటం గగనానిదా ఎగర ...

Read more

నిన్నే ప్రేమిస్తా (2000)- కోయిల పాట బాగుందా

పల్లవి : కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా॥ అందమైన మల్లె బాల బాగుందా అల్లిబిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా॥ చరణం : 1 అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా ఇప్పుడెందుకో అర్ధరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్తకొత్తగా నిదురించిన ఎద నదిలో అలలెగసిన అలజడిగా తీపి తీపి చేదు ఇదా వేపపూల ఉగాది ఇదా॥॥ చరణం : 2 మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ ...

Read more

హృదయాంజలి (1998)- మానసవీణ మౌన స్వరానా

పల్లవి : మానసవీణ మౌన స్వరానా ఝుమ్మని పాడే తొలి భూపాళం॥ పచ్చదనాలా పానుపు పైన అమై్మ నేలా జో కొడుతుంటే (2) ॥ చరణం : 1 పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్లో పులకించాలి పావురమల్లే పెకైగరాలి తొలకరిజల్లై దిగిరావాలి తారల పొదరింట రాతిరి మజిలీ వేకువ వెనువెంట నేలకి తరలీ కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలీ॥ వాగునా నేస్తం చేలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికి నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం ॥ చరణం : 2 ఊహకు నీవే ఊపిరి ...

Read more

పెళ్లి చేసుకుందాం (1997)-కోకిల కోకిల కూ అన్నది

పల్లవి : కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ అన్నది దేవత నీవని మమతల కోవెల తలపు తెరిచి ఉంచాను ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో ॥ చరణం : 1 గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మజన్మలందు నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా॥ చరణం : 2 వాలు కళ్లతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామా వ ...

Read more

ప్రేమించుకుందాం రా! (1997)- అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది

పల్లవి : అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది॥ చరణం : 1 ప్రతీ జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా అదే పాట నా దాకా ఎలా చేరెనమ్మా ప్రతిబాట నావైపే నిన్నే పంపెనమ్మా నిరంత రం నీ ఊసేదో నను రమ్మన్నది ప్రతీక్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రప్పించుకున్నది॥చరణం : 2 అలల్లాంటి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top