You Are Here: Home » Posts tagged "కళ్యాణి మాలిక్"

ఆంధ్రుడు (2005)- కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల

పల్లవి : కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా (2) చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశ లతలోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా॥ చరణం : 1 ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ॥ చరణం : 2 మావి ...

Read more

సింహాద్రి (2003)- గిరినీమే గలగాలా గిరతితీ వైమారే

పల్లవి : గిరినీమే గలగాలా గిరతితీ వైమారే వియ్యాల ఇకతేకో చురతీతి వైమా అమ్మై నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సై ఆట సాగేనా ఎగసే కెరటానా అమ్మా నాన్న ఉంటే అమ్మో మహ ఇబ్బందే కాస్తై అల్లరి చేసే వీల్లేదే ॥ చరణం : 1 సూరీడుకి నాన్నంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా జాబిల్లికి అమ్ముంటే ఒళ్లో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా నిను చేరేనా నా లాలన ఏనాటికై ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top