You Are Here: Home » Posts tagged "కమల్‌హాసన్"

మన్మథబాణం (2010)- నీలాకాశం… నీ నాకోసం…

పల్లవి : నీలాకాశం... నీ నాకోసం... జోలలే పాడగా వేడుకే వేడుక అందమే విల్లుగా బాణమే వేయగా ప్రేమనే మాయగా తేలెనే ఊహలు ఇక నువ్వంటు నేనంటు గిరిగీతలే లేవులే నీలాకాశం... నీ నాకోసం... చరణం : 1 నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరి నీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అది తీసే శ్వాసే ప్రేమించడం నీ కోసమే నే జీవించడం నీది నాది జన్మ బంధం గుండె గుండె మార్చుకున్నాం కోరేందుకే మాట మిగిలిందిక నీ తోడు దొరికిందిగా... నీలాకాశం... నీ నాకోస ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top