You Are Here: Home » Posts tagged "ఇది కథ కాదు (1979)"

ఇది కథ కాదు (1979)- ఆ… ఆ… ఆ… ఆ… ఆ…..

పల్లవి : ఆ... ఆ... ఆ... ఆ... ఆ..... గాలికదుపు లేదు కడలికంతు లేదు గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా చరణం : 1 ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో ॥నింగిలో॥ తుళ్లి తుళ్లి గంతులు వేసే లేగకేది కట్టుబాటు మళ్లి మళ్లి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు ॥ చరణం : 2 ఓ తెమ్మెరా ఊపవే ఊహల ఊయల నన్ను ఓ మల్లికా ఇవ్వవే నవ్వుల మాలిక నాకు తల్లి మళ్లీ తరుణయ్యింది పువ్వు ...

Read more

ఇది కథ కాదు (1979)- సరిగమలు… గలగలలు…

పల్లవి : సరిగమలు... గలగలలు...(2) ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము చెలి కాలి మువ్వల గలగలలు(2) చెలికాని మురళిలో...॥ చరణం : 1 ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో॥ కదిలీ కదలక కదిలించు కదలికలు కదిలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు॥ చరణం : 2 హృదయాలు కలవాలి ఒక శ్రుతిలో బ్రతుకులు నడ వాలి ఒక లయలో శ్రుతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు॥ చరణం : 3 నయనాలు కలిశాయి ఒక చూపుల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top