You Are Here: Home » Posts tagged "ఆస్తిపరులు (1966)"

ఆస్తిపరులు (1966)- చిట్టి అమ్మలూ… చిన్ని నాన్నలూ…

పల్లవి : చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ... మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు ॥ చరణం : 1 ఎవరికెవరు వే శారు బంధము ఒకొరికొకరమైనాము ప్రాణము ॥ నీకు నేను అమ్మనూ నాన్ననూ (2) నాకు నీవే లోకాన సర్వమూ (2) చరణం : 2 కన్న కడుపు తీయదనం కన్న నీకు అన్న ఒడి వెచ్చదనం మిన్న ॥ పదినాళ్ల పాపగానే ఒదిగావు (2) హృదయమే ఊయలగా ఊగావు (2) పల్లవి : చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ... మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు ॥ చరణం : 1 హృదయాలను మూయవీ తలుపులు వి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top