You Are Here: Home » Posts tagged "ఆత్మబంధువు (1985)"

ఆత్మబంధువు (1985)- ఏ గువ్వా… ముద్దు గువ్వా…

ఏ గువ్వా... ముద్దు గువ్వా... ఏ గువ్వా... చిట్టిగువ్వా... ఓ జోడు ఉంటే దాన్ని తోడితెచ్చి మా పంచలోకి వచ్చి గూడుకట్టు పోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు ఇప్పుడిల్లాలు లేదు వచ్చి నాతోటి పాడు ఏ గువ్వా... చిట్టిగువ్వా... ఏ గువ్వా... అయ్య అన్నదాంట్లో ఎంతో అర్థముంది కాని కొంపలోనే కొంత గోడు ఉంది పెళ్ళాన్నై వచ్చి నా గూడు చూసి అద్దివ్వమంటే... అహ్హహ్హా ఏం చేయనయ్యా ఏ గువ్వా... చిట్టిగువ్వా... ఏ ఎవరే... అది ఎవరే... గానం : ఎస ...

Read more

ఆత్మబంధువు (1985)- మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా

పల్లవి : మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా ఓదార్చి తల్లివలే లాలించే ఎడదను ఏమనీ అడుగుమా మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా కాచావు భారము అయినావు మౌనము రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే అణగడు సూర్యుడు ఆరడు చరణం : 1 మనసన్నది మాసిపోనిది సొత్తు ఉన్నది సుఖమే లేనిది ఏ వేదనా ఎన్నినాళ్లదీ ఓదార్చినా ఒడ్డు లేనిది నా పాటకే గొంతు పలికింది లేదు నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు తడిలేని నేలైనావు తొలకరులు కురిసే తీరు ఎవ్వరూ అన్నది. ...

Read more

ఆత్మబంధువు (1985)- మనిషికో స్నేహం మనసుకో దాహం

పల్లవి : మనిషికో స్నేహం మనసుకో దాహం (2) లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం చరణం : 1 ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది వయసేమో మరిచింది మనసొకటై కలిసింది కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగు ఆగేనా ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా మనిషిలేని నాడు దేవుడైనా లేడు మంచిని కాచే వాడు దేవుడికి తోడు॥ చరణం : 2 వయసు వయసు కలుసుకుంటే పూరి గుడిసె రాచనగరు... ఇచ్చుకోను పుచ్చుకోన ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top