You Are Here: Home » Posts tagged "ఆంధ్రుడు (2005)"

ఆంధ్రుడు (2005)- కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల

పల్లవి : కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా (2) చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశ లతలోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా॥ చరణం : 1 ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ॥ చరణం : 2 మావి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top