You Are Here: Home » Posts tagged "అల్లరి మొగుడు (1992)"

అల్లరి మొగుడు (1992)- ముద్దిమ్మంది ఓ చామంతి

పల్లవి : ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ॥ చరణం : 1 ముందరున్న ముద్దరాలి ముద్దు చెల్లిద్దు ఇటు చూద్దూ మండుతున్న మోహనాంగి మత్తు కలిగిద్దు ఇటు రద్దు పెదవి పొడుపుకథ విప్పేద్దు చెప్పేద్దు గుట్టు అదుపు పొదుపు ఇక చాల్లెద్దు చంపేద్దు బెట్టు అనువైన అందుబాటు చూడమంది॥ చరణం : 2 వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ చెలి విందు వేడుకైన జోడు చూడమంటూ జరిపిద ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top