You Are Here: Home » Posts tagged "అప్పుచేసి పప్పుకూడు (1959)"

అప్పుచేసి పప్పుకూడు (1959)- అప్పుచేసి పప్పుకూడు

పల్లవి : అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ న రుడా గొప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా ॥ చరణం : 1 దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా అందినంత అప్పుచేసి మీసం మెలితిప్పరా ॥ చరణం : 2 ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా ॥ చరణం : 3 వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా అంతగాను కోర్టుకీడిస్తే ఐపి బాంబుందిరా ॥ చరణం : 4 రూపాయే దైవమురా రూపాయే లోకమురా రూకలేని వాడు భువిని కాసుకు కొరగాడురా ॥ చిత్ర ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top