You Are Here: Home » Posts tagged "అన్నదమ్ముల అనుబంధం (1975)"

అన్నదమ్ముల అనుబంధం (1975)- ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే

పల్లవి : ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా॥ చరణం : 1 ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి॥ వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం ॥ చరణం : 2 తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి॥ ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం॥ చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : చక్రవ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top