You Are Here: Home » Posts tagged "అనూజ్ గురువారా"

అనగనగా ఓ ధీరుడు (2011)- నిన్ను చూడని… నిన్ను చూడని

పల్లవి : నిన్ను చూడని... నిన్ను చూడని కన్నులెందుకో అని అని... నిన్ను తాకని... నిన్ను తాకని చేతులెందుకో అని అని... మనస్సు చెప్పుతోంది ఈ మంచిమాటని వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని సుదూర తీరమేదో ఏరికోరి మీరి చేరగా చెంతగా మారగా జంటగా సూటిగా ఘాటుగా రెప్పవేయకుండా మూయకుండా ॥చూడని॥ చరణం : 1 కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా కోటదాటి వచ్చా తోటదాటి వచ్చా కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా మేఘమ ...

Read more

ఝుమ్మంది నాదం (2010)-ఏలోరే… ఏలోరే…

పల్లవి : ఏలోరే... ఏలోరే... ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో ఏం సక్కగున్నవ్‌రో నా సొట్ట సెంపలోడ ఏం సిక్కగున్నవ్‌రో నా సిట్టి జుంపాలోడ ॥సక్కగున్నవ్‌రో॥ పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే ఫక్కున నువు నవ్వితే ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళో ఏసుకుంటాలే ఏం సక్కగున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా చరణం : 1 చీర కొంగులో నన్ను కట్టుకో బొడ్డు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top