You Are Here: Home » Posts tagged "అనగనగా ఓ ధీరుడు (2011)"

అనగనగా ఓ ధీరుడు (2011)- నిన్ను చూడని… నిన్ను చూడని

పల్లవి : నిన్ను చూడని... నిన్ను చూడని కన్నులెందుకో అని అని... నిన్ను తాకని... నిన్ను తాకని చేతులెందుకో అని అని... మనస్సు చెప్పుతోంది ఈ మంచిమాటని వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని సుదూర తీరమేదో ఏరికోరి మీరి చేరగా చెంతగా మారగా జంటగా సూటిగా ఘాటుగా రెప్పవేయకుండా మూయకుండా ॥చూడని॥ చరణం : 1 కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా కోటదాటి వచ్చా తోటదాటి వచ్చా కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా మేఘమ ...

Read more

అనగనగా ఓ ధీరుడు (2011)- చందమామలా అందగాడిని

పల్లవి : చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే॥ చరణం : 1 పెదవులు పగడ కాంతులు పలుకులు చెరుకు బంతులు నడకలు నెమలి గంతులు గలగలగలలు కనులలో కోటి రంగులు నడుములో మర ఫిరంగులు కురులలో జలధి పొంగులు జలజలజలలు తన కొరకే కలవరమై తన వరకే చెలి స్వరమై తన దరికే నా ప్రాణమే ప్రయాణమై॥ చరణం : 2 జిగిబిగి మనసు సంకెల తెగువగ తెంచా నేనిలా మగువను మార్చా ప్రేమలా తొలితొలితొలిగా పరిచిన పసిడి ...

Read more

అనగనగా ఓ ధీరుడు (2011)- ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు

సాకీ : చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో అలలాగ వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో ఎవరంటే నీ వెంట నేనేలే నేనంటే నిలువెల్లా నీవేలే నీవంటే తనువెల్లా ప్రేమేలే ప్రేమించే వేళయిందో... పల్లవి : ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు ప్రేమరేఖ దాటెనే ఇలా పదాలు ప్రేమకిక వేసెనే ఇలా ప్రాయాలు ఏం మాయ ఏం చేస్తుందో ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు ప్రేమలాలి కోరెనే ఇలా క్షణాలు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top