You Are Here: Home » Posts tagged "అత్తా ఒకింటి కోడలే (1958)"

అత్తా ఒకింటి కోడలే (1958)- జోడు గుళ్ళ పిస్తోలు ఠా

పల్లవి : జోడు గుళ్ళ పిస్తోలు ఠా నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా... (2) చరణం : 1 హద్దు మీరు వారు శిక్షింపబడుదురు బుద్ధిమంతులెపుడు రక్షింపబడుదురు ॥జోడు॥చరణం : 2 ఆఫీసరు భార్యననే అహం కూడదు అధికారం చెలాయిస్తే ఇంక చెల్లదు తొండ ముదిరితే ఊసరవెల్లి అత్తా హజం ముదిరితే హళ్ళికి హళ్ళి ॥జోడు॥ చరణం : 3 కాకి పిల్ల కాకికి కడు ముద్దు అది అందుచేత కాకూడదు మొద్దు ఎవరి గొప్ప వాళ్ల వద్ద ఆగకున్నచో (2) అత్తా... దేహశుద్ధి కొండొకచో జరుగు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top