You Are Here: Home » Posts tagged "అందాల రాముడు (1973)"

అందాల రాముడు (1973)- ఎదగడానికెందుకురా తొందరా

సాకీ : ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా... ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ.. జోజో జోజో... జోజో జోజో... పల్లవి : ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర ॥ జోజో జోజో... జోజో జోజో... చరణం : 1 ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి కాలేజీ సీట్లు అగచాట్లురా అవి కొనడానికి ఉండాలి నోట్లురా చదువు పూర్తయితే మొదలవ్వును పా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top