You Are Here: Home » Articles posted by upendar

దాసరి కిరణ్‌ కుమార్‌ ‘వస్తా నీ వెనుక’

హవీష్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్‌, కిరణ్‌ స్టూడియోస్‌ సంయుక్త నిర్మాణంలో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'వస్తా నీ వెనుక'. ఇందులో కథానాయికగా అమలాపాల్‌ ఎంపికయ్యారు. మరో నాయికగా ఇష చేస్తున్నారు. దర్శకుడు రమేష్‌ వర్మ మాట్లాడుతూ... చక్కటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రేమ, వినోదం సమపాళ్లలో మిళతమై ఉంటాయి. హవీష్‌ పాత్ర చిత్రరణ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. అమలాపాల్‌ది గ్లామర్‌ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top