You Are Here: Home » Articles posted by Aseef

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము సృష్ఠిని నిర్మింపదలచి సనాత నుడు, పరబ్రహ్మము అయిన పరమేశ్వరుడు శివశక్తి స్వరూపమును దాల్చినాడు. ఆ అర్ధనారీశ్వర రూపమునుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరిం చారు. వారికి తామెవరో ఎక్కడనుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి... ‘‘అఖిలాండ కోటి బ్రహ్మాండ ములను సృష్టించుటకు మీరు సృజించ బడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేయండి’’ అని వినిపించ ...

Read more

భక్తుల పాలిటి కల్పతరువు… నెమలిగుండ్ల రంగనాయకుడు

భక్తుల పాలిటి కల్పతరువు... నెమలిగుండ్ల రంగనాయకుడు మయూర మహర్షి కఠోర తపస్సును మన్నించి విష్ణుమూర్తి భూలోకంలో రంగనాయక స్వామిగా అవతరించిన దివ్యక్షేత్రమే నెమలిగుండ్ల. అంతేకాదు... మహావిష్ణువు ‘రంగ’ మానవ కన్యను వివాహమాడినందును స్వామికి రంగనాయకుడనే పేరు స్థిరపడింది. ఆంధ్రరాష్ట్రంలో అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన క్షేత్రంగా వెలుగొందుతున్న రంగనాయక స్వామి క్షేత్ర విశేషాలు ఈవారం ‘ఆలయం’లో... నల్లమల్ల అటవి ప్రాంతంలో మయూర ...

Read more

ఉలి చెక్కిన పట్టణం…మహాబలిపురం

మహాబలిపురం తమిళనాడురాష్ట్రంలో చెన్నైకి 55 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది పల్లవుల రాజధాని. కళాప్రియులైన పల్లవరాజులు ఇక్కడ భారీ శిల్పాలను చెక్కించి ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే అద్భుతమైన శిల్పకళావేదికగా మార్చారు. మహాబలిపురం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఓపెన్ ఎయిర్ మ్యూజియం’. ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో నిర్ధారించిన మహాబలిపురంలో ఏ రాయీ ఉలి దెబ్బలను తప్పించుకోలేదు అనిపిస్తుంది. శిల్పకారుల చేతిలో ఒదిగి, ఉలి దెబ్బలకు ...

Read more

ప్రకృతి దృశ్యాల నీలగిరులు..

ప్రకృతి దృశ్యాల నీలగిరులు... నీలగిరులు తమిళనాడులో ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని ఉదకమండలం అనీ, ఊటీ అనీ పిలుస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఇది చక్కని వేసవి విడిదిగా ప్రసిద్ధికెక్కింది. బ్రిటిష్ అధికారులు మనదేశంలో చల్లని ప్రదేశాలను అన్వేషించే వారు. ఆ జాబితాలో దీనిని ‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అనేవారు. ఇది సముద్రమట్టానికి ఏడున్నర వేల అడుగుల ఎత్తులో ఉంది. ఊటీ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరాన బొటానికల్ గార్డెన్ ఉంది. ఇక్ ...

Read more

టొరంటో.. శ్రేయోనగరం!

టొరంటో.. శ్రేయోనగరం! ఇది కెనడాలో పెద్ద నగరం... దేశానికి ఆర్థిక వ్యాపార కేంద్రం. తొలి పది స్టాక్ మార్కెట్లలో ఒకటి. నగరానికి సముద్రమంత అండగా ఒంటారియో సరస్సు... ఇక్కడి నుంచి నగరాన్ని చూడమంటున్న టొరంటో దీవులు. సాంకేతికతకు దర్పణంగా కెనడియన్ నేషనల్ టవర్... దేశంలో పెద్ద జూ... అల్లంత దూరాన నయాగరా జలపాతం. వచ్చిన వాళ్లందర్నీ కడుపులో దాచుకుని పెద్దదైన ఈ నగరం... భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ప్రజల శ్రేయస్సు కోరే నగరం ...

Read more

నరహంతక నియంత

నరహంతక నియంత నరహంతక నియంత ఆత్మవిశ్వాసం లేని భయస్థుల ప్రతీకార భావనే ద్వేషం. ఎవరన్నారీ మాట? జార్జి బెర్నార్డ్ షా. యూదులపై హిట్లర్ ద్వేషభావం కూడా ఇలాంటిదే. పిచ్చుక రెట్ట వేసినందుకు మొత్తం పక్షి జాతినే ద్వేషించాడు హిట్లర్! తల టోపీ గాలికి పడిపోతే మొత్తం పంచభూతాలనే ద్వేషించాడు హిట్లర్. అరవై లక్షల మంది అమాయక యూదులను గ్యాస్ చాంబర్లలో అమానుషంగా, ఘోరాతి ఘోరంగా చంపి గుట్టలుగా పోసిన హిట్లర్ మళ్లీ ఇప్పుడు టాపిక్ అయ్యాడు ...

Read more

మేధావుల మహాస్వప్నం… నోబెల్‌

మేధావుల మహాస్వప్నం... నోబెల్‌ నోబెల్‌ బహుమతి ఒక అత్యున్నత పురస్కారం... ఒక మహా స్వప్నం... మనదేశంలో పుట్టినవారు గానీ, ఈ దేశ పౌరసత్వం స్వీకరించిన వారు గానీ, ఈ దేశ వారసత్వం ఉన్నవారు గానీ నోబెల్‌ బహుమతి ప్రవేశపెట్టిన... నూట పది సంవత్సరాలలో ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది మందిని మాత్రమే నోబెల్‌ బహుమతి వరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్తవ్రేత్తలు నోబెల్‌ బహుమతి కోసం యాభై సంవత్సరాల పాటు ఎదురుచూచిన వారు ఉన్నారంటే దాన ...

Read more

కనులకు ప్రకృతి విందు…కెరమెరి

కనులకు ప్రకృతి విందు...కెరమెరి దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అమాయకపు ముఖాలతో కనిపించే అడవితల్లి బిడ్డలు... ఇలా చెప్పుకుంటూపోతే చటుకున్న గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్‌ జిల్లాయే..! ఓ వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని పరవళ్ళెత్తే కూటాల జలపాతం... మరోవైపు ఈ పర్వతాలకు దిగువన ఉండే కెరమెరి పర్వత పంక్తుల అందాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది.ఆదిలాబాద్‌ జిల్లాను దాటగానే మొదలయ్యే సహ్యాద్రి పర్వతాలు.. పర్యాటకు ...

Read more

రవీంద్రుడికి స్ఫూర్తినిచ్చిన…కర్వార్‌

రవీంద్రుడికి స్ఫూర్తినిచ్చిన...కర్వార్‌ సూర్యుడి లేలేత కిరణాల వెలుగులో స్వచ్ఛంగా, నీలిరంగుతో మెరిసిపోయే జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, పక్షులతో పోటీపడుతూ కెరటాల హోరు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పడవలు... ఇలా చెప్పుకుంటే అనంతమైన సముద్ర జలరాశుల సౌందర్యానికి అంతే ఉండదు. కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాన్ని తమలో నింపుకున్న సముద్ర తీరాలు దేశంలోను, ప్రపంచంలోను చాలా ఉన్నాయి. సముద్ర తీర సౌందర్యంలో క ...

Read more

వేసవి రాజధాని… సిమ్లా

వేసవి రాజధాని... సిమ్లా అందమైన ఘాట్‌ రోడ్లు, కొండకోనలు, చుట్టూ పరుచుకున్న ప్రకృతి, హిమ శిఖరాల సౌందర్యం, పొడవైన వంతెనలు, పాతాళాల లోకాన్ని తలపించే సొరంగమార్గాలు... ఇలా ఒకటేమిటి ఇక్కడ కనిపించే ప్రతి ప్రకృతి దృశ్యం పర్యాటకుని మదిని నిలువెల్లా దోచేస్తుంది. స్థానికులు కొలుచుకునే దేవతం ‘శ్యామలాదేవి’ పేరుతో ప్రసిద్ధమైన, భారత్‌లో అత్యంత విశిష్టమైన పర్యాటక ేకంద్రం సిమ్లా గురించే మనం చెప్పుకుంటున్నది. 1819లో బ్రిటీష్‌ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top