You Are Here: Home » Articles posted by Sekhar (Page 6)

గోద్రెజ్‌ నుంచి ‘మాట్రిక్స్‌ విత్‌ ఐ-వార్న్‌’

వినియోగదారులు అమితంగా ఇష్టపడే గోద్రేజ్‌ సంస్థ వస్తువులను భద్రపరచుకునేందుకు మాట్రిక్స్‌ విత్‌ ఐ వార్న్‌ పేరుతో సరికొత్త అల్మారాను రూపొందించింది. గోద్రెజ్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సరికొత్త టెక్నాలజీతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసిందని జిఎస్‌ఎస్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మెహర్‌ మోష్‌ పితావల్లా తెలిపారు. Other News From విదేశాలకు... నేనొక్కడినేథియేటర్లో... సరికొత్త థ్రిల్‌యాక్షన్‌ కు రెడీ!ఫార్ములా మార్ ...

Read more

ఉద్యోగంలో చేరగానే రిటైర్‌మెంట్‌ ప్రణాళిక

నేటి యువతరం ఆలోచనల్లో మార్పు ఇన్సూరెన్స్‌పై జీవితకాల పెట్టుబడులు పొదుపుతోనే వృధ్ధాప్యంలో ఉజ్వల భవిష్యత్‌ మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్గ వి. విశ్వానంద్‌ డాక్టర్‌ అమిత్‌నంది 1981లో రిటైర్‌ అయ్యారు. ఆయన అప్పట్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవారు. వచ్చే పింఛను ఆయన, ఆయన భార్య సౌకర్యవంతంగా జీవించేందుకు సరిపోయేది. ఆయన కుమారుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. కుమార్తె డాక్టర్‌. రిటైర్‌ అరుున మూడు దశాబ్దాల త ...

Read more

మనిషేమయ్యాడు?

భూమి మసక బారిన ముళ్ళపొదల్లో చిక్కుకుందినక్కలు నాకిననెత్తుటి శవాలువిచ్చల విడిగా తిరుగుతున్నాయి జన్మనిచ్చేఅమ్మల గుండెల్ని రెండుగా చీలుస్తున్నాయి పక్కనున్న బక్క శవాలెన్నో నవ్వుతున్నాయిపీనుగలు వీధుల్లో వీరంగమాడుతున్నాయితెలిసి తెలియక బాలికలై పుట్టారా ?మీ పెరుగుదలతో పాటు అవీ పెరుగుతాయిమాటేసి కాటేస్తాయి పట్టపగలే ఎలాగైనా కనబడతాయిఎక్కడైనా ఉంటాయిఎటునుంచైనా వస్తాయికన్నకూతురి మానాన్ని అనుభవించే కసాయి తండ్రిలా ఉండచ్చుపస ...

Read more

వింగ్స్‌

ఆలోపల- ఏ అలారం మోగుతుందోటంచనుగా లోపలికన్ను విచ్చుకుంటుందినా కుంచెకు అందిన బొమ్మ చకచకా రూపుదిద్దుకుంటూ..పక్కింటి పచ్చ పచ్చని లంగా ఓణీ మనసు వాకిలి ఊడుస్తూ..ఎంతకూ అడగకఅసలెంతకూ నాలో మంచివాడు తగలబడి పోక..గింజుకొనీ గిల్లుకొనీఅటు తిరిగి పడుకుంటానుపక్కలో ప్రత్యక్షమైగుండీలో గుండెలో విప్పుతూంటేఅల్లకల్లోలమై సుడితిరుగుతుంటానునన్నెక్కడికో నడిపించుకుపోయినా చేయి పట్టుకునిఅవతలికి దూకేస్తుందిఎక్కడికో ఇంకెక్కడికో పడిపోతూ..లే ...

Read more

రావిశాస్ర్తి జయంతి

వ్యాసరచన పోటీ రావి శాస్ర్తి జయంతి సందర్భంగా, ‘రావిశాస్రి రచనా శిల్పం’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించనున్నట్టు జయంత్యుత్సవ కమిటీ ప్రకటించింది. ప్రథమ బహుమతి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3 వేలు, తృతీయ బహుమతి రూ. 2 వేలు చొప్పున విశాఖ పట్నంలో 2013 జూలై 30వ తేదీన బహుమతీ ప్రదానం జరుగుతుంది. 8 పేజీలకు మించకుండా వ్యాసాన్ని డిటిపి చేయించి మూడు ప్రతుల చొప్పున 2013 జూలై 1వ తేదీ లోగా చిరునామా, హామీపత్రంతో బాటు ‘రా ...

Read more

రెండార్ల ద్వానా

డా ద్వానా శాస్ర్తి 66వ జన్మదినోత్సవ సందర్భంగా ‘రెండార్ల ద్వానా’ ప్రత్యేక సంచికను వెలువరించనున్నట్టు ‘మల్లె పందిరి సాహిత్య వేదిక’ నిర్వాహకులు కలిమిశ్రీ ప్రకటించారు. రచయితలు, కవులు, సాహితీ అభిమానులు డా ద్వానా శాస్ర్తితో తమ సాహితీ పరిచయాల్ని, అనుబంధాన్ని, జ్ఞాపకాలను రాసి పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోతో లేదా ఆయనతో కలిసి ఉన్న తమ ఫోటోతో ‘కలిమిశ్రీ, డోర్‌ నెం. 41-20/3-24, మన్నవ వారి వీధి, కృష్ణలంక, విజయవాడ- 520013’కు మే ...

Read more

ఓ మృత్యకుహరం

రే యింబవళ్ళూవాడకట్టంతా వినిపించిన మగ్గం నాడె చప్పుళ్ళన్నీ ఇప్పుడుమహిషము మెడలో ప్రతిధ్వనించే మృత్యుఘంటికా నాదాలే...సింగిడి రంగులన్నీ పోత పోసిఆసు మీద డిజైన్‌ చేసి మట్టి తాడును లాగి సట్టర కదిపిన చేతులిప్పుడు అచేతనమైనయి...మెరుపు వేగంతో కదులుతూ,నిర్విరామంగా పాక చెక్కలు తొక్కిన పాదాలునిశ్చల స్థితిలో చచ్చుబడి పోయాయి...ధరాఘాతాలు, అప్పుడుఅవమానాలతో, అంగడంగడైన బతుకుశిరోభారాన్ని మోయలేని కావడి బద్ద దైన్యంగా వెన్ను వంచిం ...

Read more

నాకు బాగా గుర్తు

న న్ను ఒల్లో కుచ్చోబెట్టుకుని నాన్న మీసం నువ్వు దువ్వుతుంటే నా బోడిమూతిమీద నీ కాటుక మీసంలా రాసుకొచ్చి నాకూ దువ్వమని మూతి చూపిస్తే నన్ను ముద్దెట్టుకున్నావ్‌ కదా ఇప్పటికీ అంతే ముద్దొస్తున్నానంటే నేనింకా చిన్నపిల్లోన్నేకదమ్మా చానాల్లకి నీ చేతి వంట తిన్నాక మొదటి ముద్ద కారంగా ఉన్నా రెండో ముద్ద కమ్మగా మారిపోతుంది అమ్మవి కదా అందుకేనేమో!మూడో ముద్దకి మమకారం కలిపెట్టావా ఏంటి కన్నీళ్లు కారుతున్నాయి పిచ్చితల్లీ కారమెక్ ...

Read more

500 - Internal server error. There is a problem with the resource you are looking for, and it cannot be displayed. ...

Read more

చైత్రపు చినుకు…

మంచి గంధం వాసన కన్నా ఈ ఎండిన నేలపై పడ్డ చినుకు పరిమళం అంతరాత్మను తట్టి లేపుతుంది...ఆకాశం నుండి జారుతున్న ఒక్కో చినుకునాలిక అంచు చివర ఒడిసి పడ్తూంటేలోలోపలి తడితనాన్ని తడిమి చూపుతుంది...గడపలో పడ్డ ఆకాశపు మంచు గడ్డలనుఅరచేతిలో కరగబెడ్తూంటె మనసు మూలల దాగిన రాతి నిప్పు ఆవిరవుతుంది...ఒక్కో చిగురుగుండా మొక్క దేహమంతా పాకుతూన్న చినుకు తడి మట్టి అంతర్భాగంలోంచి జీవస్సునందిస్తుంది...ఎర్రగా కాలుతున్న పెనంపై పడ్డ నీటి జల్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top