You Are Here: Home » Articles posted by Sekhar (Page 4)

మల్లె తీగ

వీధంటా ఆడుకొంటూ పిల్లలు పారేసుకొని వెళ్ళిన నవ్వులుదోసిళ్ళకొద్దీ దాచుకున్నట్టు మా గుమ్మం చుట్టూ పాకిన మల్లెతీగ మేని చుట్టూ మెరుపులతో వయ్యారాల సహజ గంధి యెవరో సుతారంగా మెట్లెక్కుతున్నట్టు గగన గంగకు పోటీగా ధరణి జఘనగంగ పరిమళ తరంగయై మింటికెగసి పోతున్నట్టు వీధిలో నడిచేవాళ్ళందరికీ చిరునవ్వుల పలకరింపు అదికాలేజీ పిల్ల నడుం వొంపుకి సవాలు విసిరే మెలికల సొగసు అంత స్వచ్ఛమైన నవ్వుకి మబ్బుల ముఖాలు నల్లబోతాయిఅంత మతె్తైన మంద ...

Read more

అలలు అలలుగా మనుషులు

రెండు చేతులూ చాచి.. అలా చూస్తూ నా రక్తనాళాల నదుల్లోకి ప్రవేశిస్తానునువ్వు కనిపిస్తావు...నీ జాడ కనిపిస్తుందిఅలలు అలలుగాకోటి జ్ఞాపకాల ఉప్పెన కనిపిస్తుందిమనిషి ఏకం నుండి అనేకమైఒక పొగమంచు వలె వ్యాపించడం తెలుస్తూంటుందిఆహార నిద్రా విహారాలకు అతీతంగాఒక ‘ఏదో’ కోసం పరితపించడం తెలుస్తూంటుందిపక్షి అంతే కదాఅలా ఆకాశమంతా తిరిగి తిరిగిఖాళీ రెక్కలతో సచేతనయై తిరిగొస్తుందిచేతనా చేతన చైతన్య దీప్తతనా నుండి నీకునీ నుండి నాకుమనిష ...

Read more

సీపురు కట్టయి,సఫాయి తట్టయి..

ఈగడ్డ మీద గుడ్డు దెరిసిన నేరానికినోసుకోని పుట్టని నొసటి రాతనుయిల్లిల్లుదిరిగి కసువుబండీడుస్తున్న పసితనాన్నిసదువు లేని సవిటి నేలనుకూడు దూరమైన బీడు దుక్కాన్నినరాలు దెగిన సెరువు సేతల్లవట్టిపోయిన వ్యవసాయ కూలినిపుట్టు బాంచకు కట్టు బాంచైకరువు ముండ్లకు సిక్కిన సీరె పేల్కనుమట్టి సుట్టిర్కాల్ని ముడేసుకున్న వాడ వలస ముల్లెనుసెత్త, బెత్త , వూములు, వుచ్చలురొచ్చు, రోతల గబ్బు జబ్బురోడ్డు మంచాన మురిక్కాలవ ముసుగ్గప్పుకొనినగ ...

Read more

నడిచే తెలుపు

నడిచే తెలుపుపొద్దంతా వంగా లేవాకంపు వాసన ఇంపవుతూమురికి తుడిచి పరిమళాన్ని రుద్దుతూ సౌడు మట్టిలా-ఎండ పొడకు శరీరం నలుపెక్కిరాత్రి కాగానేఅవునో కాదో ఒక విచిత్ర రూపంఒక చేతిలో కందిలి మరో చేతిలో బువ్వ గంపఒక చేతిలో కట్టెమరో చేతిలో కూరగిన్నెఒక చేతిలో బట్టలుమరో చేతిలో చత్తిరిఇచ్చేవేవో తీస్కునేవేవోఆమెకున్నది రెండు చేతులే అంటేఅస్సలు నమ్మబుద్ధి కాకపోయేదిపుట్టిన పాప పొత్తి పేల్కల నుంచిలెవ్వలేక ఏర్గి మంచం బట్టిన ముసలి ముతకల ...

Read more

విచార్‌ధామ్‌

ఒక్క దమ్మున జరిగింది కాదుచార్‌ ధామ్‌ విషాదం ఏండ్ల కేండ్లుగా కొండ చరియలను చెరచి విరిచి నది కాళ్ళల్ల కట్టె పెట్టిన ఫలితంప్రకృతిని వ్యాపారాకృతిగా మార్చిపర్యావరణాన్ని ధ్వంసం చేసిన ఫలంహిమాలయ గుండెల్లో హైడల్‌ ప్రాజెక్టుల పుండ్లు పుచ్చిన అనుభవంప్రభుతా పెట్టుబడి రెండూ ఒకే కొమ్మ రెమ్మలే ప్రకృతిని కుల్లబొడిచి ఆధ్యాత్మికతను ఉల్లాస యాత్రలుగా మలచిపైసలేరుకోవడమే వాటి సావాసంశివ... శివా....ఒక్క నాడన్న ఆ వికృతాన్ని ఆపకపోతివి ...

Read more

కేరళీయం

అటు మూడు రంగుల్నీఇటు మూడు రంగుల్నీ వొదిలేసుకునిఇంద్రధనుస్సు ఇక్కడొచ్చి వాలిందాఒక్క ఆకుపచ్చ వర్ణమై!ఇక్కడ చెట్ల నీడల్లో తల దాచుకుని సేద తీరుతూ ఇళ్ళూ, మనుషులూ...ఈ నేల కావ్యంలో కదళీ పాకమూనారికేళ పాకమూ సమపాళ్ళలో కనిపిస్తాయిఈ సౌందర్య తటిని అందుకోవాలనిఆకాశం కొంచెం వాలినట్టుగా ఉంటుందిదారిపొడుగుతా ఇళ్ళు...ఇల్లుకూ ఇల్లుకూ నడుమ దూరాన్నిగజాల్లో కాదు చెట్ల లెక్కల్లో చెప్పాలిఊరునానుకునే మరో ఊరుఅది పిలిస్తే ఇది పలికేటట్లు ...

Read more

హెచ్చరిక

బలాత్కారానికి పుట్టిన బిడ్డడో ప్రేమ రాహిత్యంతో పెరిగిన పురుషుడో అమ్మ పాలు తాగలేదో ఆడపిల్లలతో ఆడలేదో వీడిలో తేడా వచ్చింది సినిమా కమ్మదనాలు సైబర్‌ దొంగతనాలు సీరియల్‌ ప్రతినాయకత్వాలు గుట్కాలు మట్కాలు గుడంబలు ఈ ‘ఆర్య’లు దేశ ముదురులు పుత్రులు ప్రత్యక్ష్య నరకాలు మగాచార మతాలు కొందరు మగాళ్ళు లైంగిక పాలెగాళ్ళు చూపుల్ని లేజర్లుగా చేతుల్ని కత్తులుగా తొండాల్ని ఇనప కమ్మెలుగా కాలాన్ని కారడవిగా మార్చారు వీళ్ళని బోనుల్లోకి ...

Read more

ఎండమావులు

మయాన్ని లెక్క చేయకుండా సమూహంలో గడుపుతానుగంటలకొద్దీ తోడు నడిచి మనుషులతో మాట్లాడుతానుచూసీ చూడనట్టు నటించె వాళ్ళను కూడా-‚తీయగా పిలిచి ఆశగా పలకరిస్తానుసఅయినా మనసు నిండదువెంట తిరిగే గుంపుల్లో స్పందన కనిపించదుఎదురుపడే ముఖాల్లో ప్రేమ దొరకదురక రకాల ఐస్‌ క్రీంలు తింటే మాత్రం-దాహం తీరుతుందా?!ప్రాణం తడవటానికి రంగులూ క్రీములూ కాదు-నీళ్ళు కావాలి!నదివో బావివో కాలువవో-తాగటానికి దోసెడు నీళ్ళు కావాలి!నేను గొంతెండిపోయి వున్న ...

Read more

భారతీయ భాషల అభివృద్ధి మండలిలో కేతు విశ్వనాథ రెడ్డి

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయ స్థాయి మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతు విశ్వనాధరెడ్డి నియమితులయ్యారు. ‘కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆప్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌’ (సిపిఐఎల్‌)గా పేరొందిన ఈ మండలి రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది. మండలి సభ్యునిగా తెలుగు భాష తరపున ఎంపికైన కేతు విశ్వనాథరెడ్డి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతగా జాతీయస్థాయిలో సుప ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top