You Are Here: Home » సఖి » అందం » హెయిర్ కేర్

హెయిర్ కేర్

హెయిర్ కేర్
కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు లేదా కరివేపాకు పేస్ట్ లేదా వేపాకుల పేస్ట్ కలిపి గోరువెచ్చగా అయ్యేంత వరకూ వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి మసాజ్ చేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది.

రెండు టీ స్పూన్ల కొబ్బరినూనెలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి తలకు మసాజ్ చేసుకుని రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top