You Are Here: Home » ఇతర » హువావీ నుంచి ఎంట్రీ లెవల్‌ ఆండ్రారుుడ్గ టాబ్లెట్‌

హువావీ నుంచి ఎంట్రీ లెవల్‌ ఆండ్రారుుడ్గ టాబ్లెట్‌

mediaప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ హువావీ, నవంబర్‌ మొదటి వారంలో ‘మీడియా ప్యాడ్‌ 7 లైట్‌’ పేరుతో ఓ ఎంట్రీ లెవల్‌ ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌ను విడుదల చేయనుంది. తొలుత ఈ టాబ్లెట్‌ను జూలైలో ఆవిష్కరిం చారు. ధర రూ.14వేలు. దీంట్లో ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టిం, 7 అంగుళాల ఐపీఎస్‌ మల్టీటచ్‌ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్‌ కార్టెక్స్‌ ఏ8 ప్రాసెసర్‌, 3.2 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా, 0.3మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా (వీడియో చాటింగ్‌ జరిపేందుకు) 1 జీబి ర్యామ్‌, 4జీబి ఇంటర్నల్‌ మెమెరీ, 32 జీబి ఎక్స్‌ప్యాండ బుల్‌ మెమెరీ వయా మైక్రో ఎస్డీ కార్డ్‌స్లాట్‌, మొబైల్‌ 3జీ సిమ్‌ స్లాట్‌, వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, 4100 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ. ఉన్నాయి. దేశీయ బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్‌ నెలకున్న నేపధ్యంలో హువావీ ‘వై’ సీరిస్‌ నుంటి రూ.10వేల ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను రానున్న నెలల్లో విడుదల చేయడానికి హువావీ ఇండియా ఏర్పాట్లు చేసింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top