You Are Here: Home » ఇతర » హాస్యపుస్తకం

హాస్యపుస్తకం

కిప్లింగ్‌ స్టోరీస్‌
10Fea-F3ప్రతీ తరంలోనూ పిల్లలు చదువుకుని ఆనందించే కథల పుస్తకాల్లో ‘రడ్యార్డ్‌ కిప్లింగ్‌ హ్యూమరస్‌ టేల్స్‌’ ఒకటి. కిప్లింగ్‌ మనదేశంలో ఉన్న సమయంలో అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా పిల్లలకు మంచి హాస్యరసకథలు రాశారు. వాటిలో ఆణిముత్యాల్లాంటివి ఏరి కూర్చిన సంకలనం ఈ పుస్తకం. కడుపుబ్బనవ్వించే ఈ కథల పొత్తంలో ది టాకింగ్‌ లంగ్‌టంగ్‌పెన్‌, మై సండే ఎట్‌ హోమ్‌, పిగ్‌, అల్నాషర్‌ అండ్‌ ది ఓక్సన్‌, ది బుల్‌ దట్‌ థాట్‌, ది మాస్టర్‌ కుక్‌, గాలియోస్‌ సాంగ్‌, మోతీ గుజ్‌ మ్యూటినర్‌, మై లార్డ్‌ ది ఎలిఫెంట్‌… ఇలా అనేక కథలు ఉన్నాయి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top