You Are Here: Home » ఇతర » హనేదాకు ఎమిరేట్స్‌ విమానాలు

హనేదాకు ఎమిరేట్స్‌ విమానాలు

టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎమిరేట్స్‌ దుబాయి నుంచి హమేదాకు విమాన సర్వీసులను ప్రారంభించింది. డెయిలీ నాన్‌స్టాప్‌ సర్వీసుగా ఇవి తిరుగుతాయని ఎమిరేట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తిర్రీఆంథినోరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జపాన్‌ కాన్సూల్‌ జనరల్‌ దైసుకే మత్‌సునాగా, సలేం ఒబైదుల్లా తదితరులు పాల్గొన్నారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top